’బియ్యం కార్డుల దరఖాస్తులు తీసుకోవద్దు!

‘సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీనివల్ల బియ్యం కార్డుల మంజూరు ప్రస్తుతానికి వీలుకావడంలేదు. కొత్త బియ్యం కార్డు కోసం దరఖాస్తులను కూడా తీసుకోవద్దు. కార్డులోని

Published : 13 Aug 2022 03:43 IST

ఈనాడు, అమరావతి: ‘సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీనివల్ల బియ్యం కార్డుల మంజూరు ప్రస్తుతానికి వీలుకావడంలేదు. కొత్త బియ్యం కార్డు కోసం దరఖాస్తులను కూడా తీసుకోవద్దు. కార్డులోని పేర్లను తొలగించేందుకు లేదా కొత్తగా కలిపేందుకు వాలంటీర్ల వద్ద యాప్‌ కూడా పనిచేయదు’ అని ప్రభుత్వం నుంచి సచివాలయ ఉద్యోగులకు వాట్సప్‌ ద్వారా ఆదేశాలు శుక్రవారం అందాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని