22న జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల సామూహిక సెలవు!

వేతనాల పెంపు, ఇతర అపరిష్కృత సమస్యల సాధన కోసం చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 22వ తేదీన ఉద్యోగులు సామూహికంగా సెలవు పెడతారని జాతీయ ఆరోగ్య

Published : 13 Aug 2022 03:39 IST

ఈనాడు, అమరావతి: వేతనాల పెంపు, ఇతర అపరిష్కృత సమస్యల సాధన కోసం చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 22వ తేదీన ఉద్యోగులు సామూహికంగా సెలవు పెడతారని జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగ ఐకాస అధ్యక్షురాలు దయామణి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, ఇతరులకు నోటీసులు అందచేసినట్లు పేర్కొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts