Published : 13 Aug 2022 03:39 IST

పోస్టాఫీసుల్లో 4లక్షల జెండాల విక్రయం

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ‘హర్‌ ఘర్‌ తిరంగా’ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న 10,614 పోస్టల్‌శాఖల ద్వారా 4 లక్షల జెండాలు విక్రయించినట్లు అసిస్టెంట్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ కె.సుధీర్‌బాబు తెలిపారు. అన్నిశాఖలకు వచ్చిన జెండాలు మొత్తం విక్రయించామని, ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని తెలిపారు. పోస్టాఫీసుల్లో పతాకాలు కొన్నాకా.. అక్కడ ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్లలో స్వీయచిత్రాలు దిగారని వివరించారు.

- ఈనాడు, అమరావతి

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని