‘ఈహెచ్‌ఎస్‌’ కార్డుపై మరో 565 చికిత్సలు

ఇప్పటివరకు ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌)లో అమలుకాని 565 రకాల చికిత్సలను  ఉద్యోగులకు వర్తింపజేస్తూ వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు

Published : 14 Aug 2022 02:21 IST

ఈనాడు, అమరావతి: ఇప్పటివరకు ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌)లో అమలుకాని 565 రకాల చికిత్సలను  ఉద్యోగులకు వర్తింపజేస్తూ వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీచేశారు. ఈహెచ్‌ఎస్‌ కార్డుపై నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందితే...అందుకయ్యే బిల్లుల మొత్తాన్ని యాజమాన్యాలకు 21 రోజుల్లో ‘ఆటో డెబిట్‌ స్కీమ్‌’ ద్వారా చెల్లిస్తామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈహెచ్‌ఎస్‌ కార్డుపై ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు నగదు రహిత సేవలు పొందవచ్చని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని