కడలిలో కేతనం

కేంద్ర పాలితమైన పుదుచ్చేరిలోని సాగర గర్భంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. పుదుచ్చేరికి చెందిన స్కూబా డైవింగ్‌ కోచ్‌ అరవింద్‌ పలు సందర్భాల్లో కడలి గర్భంలో విన్యాసాలు చేస్తుంటారు. స్వాతంత్య్ర

Published : 14 Aug 2022 03:24 IST

కేంద్ర పాలితమైన పుదుచ్చేరిలోని సాగర గర్భంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. పుదుచ్చేరికి చెందిన స్కూబా డైవింగ్‌ కోచ్‌ అరవింద్‌ పలు సందర్భాల్లో కడలి గర్భంలో విన్యాసాలు చేస్తుంటారు. స్వాతంత్య్ర అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా అరియాంకుప్పంలోని సముద్రంలో 75 అడుగుల లోతున జాతీయ జెండా ఎగురవేశారు. ఈ విన్యాసాన్ని చెన్నై నీలాంకరై బీచ్‌లోనూ చేశారు.

- న్యూస్‌టుడే, చెన్నై

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని