Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా

ప్రముఖ సినీ నటి మీనా తన అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. తన 6 ఏళ్ల వయసులో

Updated : 15 Aug 2022 08:21 IST

వేలచ్చేరి (చెన్నై), న్యూస్‌టుడే: ప్రముఖ సినీ నటి మీనా తన అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. తన 6 ఏళ్ల వయసులో సినీ రంగ ప్రవేశం చేశానని.. అనేక మంది ప్రముఖ నటులతో సుమారు 90 చిత్రాల్లో కలిసి పనిచేసినట్లు గుర్తుచేశారు. భర్త మృతి తనకు తీరని లోటని తెలిపారు. అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని