హైకోర్టు సీజేకు సీఎం జగన్‌ పరామర్శ

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, భారతి దంపతులు పరామర్శించారు. ఈనెల 2న సీజే మాతృమూర్తి నళిని

Published : 15 Aug 2022 05:12 IST

ఈనాడు, అమరావతి: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, భారతి దంపతులు పరామర్శించారు. ఈనెల 2న సీజే మాతృమూర్తి నళిని మిశ్ర(85) ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో కన్నుమూసిన విషయం తెలిసిందే. సంప్రదాయ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సీజే కుటుంబం విజయవాడ చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు సీజే నివాసానికి వెళ్లి పరామర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని