ఏడాది చివర్లో మానవ రహిత ప్రయోగం

శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి ఈ ఏడాది చివర్లో గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు సంబంధించి మానవ రహిత ప్రయోగం(టీవీ-డీ1) చేపట్టనున్నట్లు షార్‌ సంచాలకులు ఆర్ముగం రాజరాజన్‌ పేర్కొన్నారు. స్వాతంత్య్ర వేడుకల అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొవిడ్‌ కారణంగా గతేడాది

Updated : 16 Aug 2022 06:52 IST

శ్రీహరికోట, న్యూస్‌టుడే: శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి ఈ ఏడాది చివర్లో గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు సంబంధించి మానవ రహిత ప్రయోగం(టీవీ-డీ1) చేపట్టనున్నట్లు షార్‌ సంచాలకులు ఆర్ముగం రాజరాజన్‌ పేర్కొన్నారు. స్వాతంత్య్ర వేడుకల అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొవిడ్‌ కారణంగా గతేడాది వాయిదా పడిన గగన్‌యాన్‌ ప్రాజెక్టు సంబంధించి మోటార్ల పరీక్షలు ఐదు పూర్తిచేయగా మరో నాలుగు మిగిలి ఉన్నాయని, అవీ పూర్తిచేసి రెండు నెలల్లో ప్రయోగించేలా ప్రణాళికలు రూపొందించామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని