బలహీన పడనున్న వాయుగుండం

ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో కొనసాగుతున్న వాయుగుండం.. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. సోమవారం రాత్రికి ఇది బలహీనపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం

Published : 16 Aug 2022 06:37 IST

ఈనాడు-అమరావతి: ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో కొనసాగుతున్న వాయుగుండం.. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. సోమవారం రాత్రికి ఇది బలహీనపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు