సన్మార్గానికి అండగా భగవద్గీత: సీఎం జగన్‌

‘మానవాళికి కర్తవ్య బోధ చేసిన శ్రీకృష్ణ భగవద్గీత సన్మార్గానికి కలకాలం అండగా ఉంటుంది. అలాంటి భగవద్గీతను ప్రసాదించిన శ్రీకృష్ణుడి జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు...’అని

Published : 19 Aug 2022 05:15 IST

‘మానవాళికి కర్తవ్య బోధ చేసిన శ్రీకృష్ణ భగవద్గీత సన్మార్గానికి కలకాలం అండగా ఉంటుంది. అలాంటి భగవద్గీతను ప్రసాదించిన శ్రీకృష్ణుడి జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు...’అని ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని