శ్రీవారి కొండ.. వెలుగులు నిండ..

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమవుతోంది. ప్రధాన రహదారులు, ఉద్యానవనాలు, స్వామివారి

Published : 25 Sep 2022 05:25 IST

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమవుతోంది. ప్రధాన రహదారులు, ఉద్యానవనాలు, స్వామివారి ఆలయం వద్ద విద్యుత్‌ అలంకరణలు పూర్తయి కాంతులీనుతోంది.

- న్యూస్‌టుడే, తిరుమల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని