మంత్రి విశ్వరూప్‌కి ముంబయిలో శస్త్రచికిత్స

ముంబయిలోని ఏషియన్‌ హార్ట్‌ ఆసుపత్రిలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌నకు గుండె సంబంధిత శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని...

Published : 27 Sep 2022 03:59 IST

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: ముంబయిలోని ఏషియన్‌ హార్ట్‌ ఆసుపత్రిలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌నకు గుండె సంబంధిత శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ వైకాపా అధ్యక్షుడు సంసాని నాని సోమవారం రాత్రి తెలిపారు. సుమారు 8 గంటలపాటు శస్త్ర చికిత్స జరిగిందని, ఆయన్ను ఐసీయూలోకి మార్చారని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు