బ్రహ్మచారిణి అలంకారంలో శ్రీశైల భ్రామరి

శ్రీశైలమహాక్షేత్రంలో దసరా మహోత్సవాల రెండో రోజు మంగళవారం భ్రమరాంబాదేవి భక్తులకు బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమిచ్చారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను

Published : 28 Sep 2022 04:12 IST

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైలమహాక్షేత్రంలో దసరా మహోత్సవాల రెండో రోజు మంగళవారం భ్రమరాంబాదేవి భక్తులకు బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమిచ్చారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను మయూర వాహనంపై అధిష్ఠింపజేసి అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం పురవీధుల్లో గ్రామోత్సవం రమణీయంగా నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని