‘షూ’డముచ్చటైన శునకం

కాళ్లకు బూట్లు వేసుకొని.. మురిసిపోతున్న శునకం విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీలో కనిపించింది. కుక్కకు షూ ఏంటబ్బా...! అని అటు వెళ్తున్న వారూ ఆసక్తిగా గమనించారు. శునకం కాలి వేళ్ల మధ్య మట్టి

Published : 30 Sep 2022 04:59 IST

కాళ్లకు బూట్లు వేసుకొని.. మురిసిపోతున్న శునకం విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీలో కనిపించింది. కుక్కకు షూ ఏంటబ్బా...! అని అటు వెళ్తున్న వారూ ఆసక్తిగా గమనించారు. శునకం కాలి వేళ్ల మధ్య మట్టి ఇరుక్కోకుండా దాని యజమాని చేసిన ప్రయత్నం ఇది. వాటికీ రక్షణగా ఉంటుందని ఇలా చేశారు.

-ఈనాడు, విశాఖపట్నం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని