పిడుగుపాటుతో చీలిన ధ్వజస్తంభం

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం రచ్చమల్లపాడులో శిర్డీ సాయిబాబా దేవాలయంలోని ధ్వజస్తంభంపై బుధవారం రాత్రి పిడుగు పడి రెండుగా చీలింది. 2000 ఆగస్టు 14న ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు.

Updated : 30 Sep 2022 05:35 IST

మాచర్ల, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం రచ్చమల్లపాడులో శిర్డీ సాయిబాబా దేవాలయంలోని ధ్వజస్తంభంపై బుధవారం రాత్రి పిడుగు పడి రెండుగా చీలింది. 2000 ఆగస్టు 14న ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. పిడుగు ధాటికి ధ్వజస్తంభం పైనుంచి కింది వరకు నిలువునా రెండుగా చీలిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని