సర్వభూపాలుడిపై సర్వాంతర్యామి

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు శుక్రవారం రాత్రి శ్రీమలయప్పస్వామి ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై విహరించారు.

Updated : 01 Oct 2022 07:18 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు శుక్రవారం రాత్రి శ్రీమలయప్పస్వామి ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై విహరించారు. ఉదయం స్వామివారికి కల్పవృక్ష వాహనసేవ జరిగింది. వాహనసేవలో తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని