మహాలక్ష్మీ దేవిగా దుర్గమ్మ

విజయవాడ దుర్గగుడిలో వైభవంగా జరుగుతున్న దసరా ఉత్సవాల్లో ఏడో రోజు శనివారం దుర్గమ్మ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిచ్చింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నేడు(ఆదివారం) ఉత్సవాల్లో కీలకమైన మూలానక్షత్రం.

Published : 02 Oct 2022 04:35 IST

నేడు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం

విజయవాడ దుర్గగుడిలో వైభవంగా జరుగుతున్న దసరా ఉత్సవాల్లో ఏడో రోజు శనివారం దుర్గమ్మ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిచ్చింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నేడు(ఆదివారం) ఉత్సవాల్లో కీలకమైన మూలానక్షత్రం. ఇది అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి దర్శనాలు చేసుకుంటారు. దుర్గమ్మ.. సరస్వతీ దేవి రూపంలో దర్శనమిస్తుంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం మధ్యాహ్నం దుర్గమ్మను దర్శించుకుని, ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.

- ఈనాడు, అమరావతి

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని