వాహనసేవలో న్యాయమూర్తులు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో సోమవారం రాత్రి జరిగిన చంద్రప్రభ వాహనసేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఏవీ రవీంద్రబాబు, తిరుపతి మూడో అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయమూర్తి వై.వీర్రాజు, ఉపముఖ్యమంత్రి ముత్యాలనాయుడు పాల్గొన్నారు.

Published : 04 Oct 2022 05:17 IST

తిరుమల, న్యూస్‌టుడే: బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో సోమవారం రాత్రి జరిగిన చంద్రప్రభ వాహనసేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఏవీ రవీంద్రబాబు, తిరుపతి మూడో అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయమూర్తి వై.వీర్రాజు, ఉపముఖ్యమంత్రి ముత్యాలనాయుడు పాల్గొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని