JEE Main 2023: జనవరి, ఏప్రిల్‌లలో జేఈఈ మెయిన్‌!

జేఈఈ మెయిన్‌ తొలి విడత వచ్చే జనవరి, తుది విడతను ఏప్రిల్‌లో జరిపేందుకు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ఈ పరీక్షను రెండు విడతల్లో జరుగుతాయన్న విషయం తెలిసిందే.

Updated : 15 Nov 2022 08:34 IST

ఈనాడు,హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ తొలి విడత వచ్చే జనవరి, తుది విడతను ఏప్రిల్‌లో జరిపేందుకు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ఈ పరీక్షను రెండు విడతల్లో జరుగుతాయన్న విషయం తెలిసిందే. తొలి విడతకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల కానుందని సమాచారం. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు సుమారు 10 లక్షల మంది హాజరవుతారు. అందులో ఉత్తీర్ణులైన 2.50 లక్షల మందికే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసే అర్హత ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు