వాన జోరు... జనం బేజారు

విశాఖ నగరంలో శుక్రవారం ఉదయం భారీ వర్షంతో ప్రజలు నానాపాట్లు పడ్డారు. ఊహించని విధంగా పడిన వర్షంతో పాఠశాలలకు, కార్యాలయాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులుపడ్డారు.

Published : 26 Nov 2022 04:41 IST

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ నగరంలో శుక్రవారం ఉదయం భారీ వర్షంతో ప్రజలు నానాపాట్లు పడ్డారు. ఊహించని విధంగా పడిన వర్షంతో పాఠశాలలకు, కార్యాలయాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులుపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో ఉదయం పది గంటల వరకూ పొగ మంచు కమ్ముకుంది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు