అద్భుతంగా నౌకాదళ విన్యాసాలు

విశాఖ సాగర తీరంలో ఈ నెల 4వ తేదీన జరగనున్న నౌకాదళ దినోత్సవానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి.

Updated : 01 Dec 2022 05:13 IST

విశాఖ సాగర తీరంలో ఈ నెల 4వ తేదీన జరగనున్న నౌకాదళ దినోత్సవానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. బుధవారం నౌకాదళం ఆధ్వర్యంలో నిర్వహించిన నమూనా విన్యాసాలు వీక్షకులను అబ్బురపరిచాయి. ఇసుకలో, సాగర జలాల్లో పేల్చిన బాంబులతో రేగిన మంటలను, త్రివర్ణ పతాక రంగుల ఆకారంలో పైకి లేచిన జలాలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

- ఈనాడు, విశాఖపట్నం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని