హంగులు కల్ల.. రంగుల కల

విజయవాడ జక్కంపూడి కాలనీలో గత ప్రభుత్వ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లు ఇవి.  డిసెంబరు 21న సీఎం పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోని టిడ్కో ఇళ్లన్నీ ప్రారంభించనుండటంతో అధికారులు భవనాలు సిద్ధం చేస్తున్నారు.

Published : 04 Dec 2022 04:54 IST

విజయవాడ జక్కంపూడి కాలనీలో గత ప్రభుత్వ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లు ఇవి.  డిసెంబరు 21న సీఎం పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోని టిడ్కో ఇళ్లన్నీ ప్రారంభించనుండటంతో అధికారులు భవనాలు సిద్ధం చేస్తున్నారు. మూడేళ్లుగా ఇక్కడ వసతులు కల్పించలేదు. కానీ.. భవనం ముందు వైపు వైకాపా జెండా రంగుల మాదిరిగా తెలుపు, నీలం రంగులు వేయిస్తున్నారు. వెనుక వైపు పాత రంగులే ఉంచారు.

ఈనాడు, అమరావతి

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని