YSRCP: చెట్లకూ ‘వైకాపా జెండా’ రంగుపడింది!
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలోని జీఎన్టీ రోడ్డు డివైడర్ మధ్యలో ఉన్న చెట్లను నరికి వాటికి వైకాపా జెండా తరహా రంగులు వేశారు.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలోని జీఎన్టీ రోడ్డు డివైడర్ మధ్యలో ఉన్న చెట్లను నరికి వాటికి వైకాపా జెండా తరహా రంగులు వేశారు. ఇప్పటికే ప్రభుత్వ భవనాలు, ఇతర నిర్మాణాలకు ఇలాంటి రంగులు వేసి విమర్శలు ఎదుర్కొంటున్న అధికార పార్టీ చెట్లకూ రంగులు వేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పురపాలక కమిషనర్ శ్రీకాంత్ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించగా ‘చెట్లు ఏపుగా పెరగడం వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందని తొలగించాం. గుర్తుతెలియని వ్యక్తులు వాటికి రంగులు వేశారు’ అని తెలిపారు. ఈనాడు, రాజమహేంద్రవరం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Samyuktha: చిన్నప్పటి నుంచి నేను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా: సంయుక్త
-
Sports News
IND vs AUS: జడేజా దెబ్బ.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. ఆసీస్ స్కోరు 84/4 (36)
-
India News
Adani Group: సుప్రీంకు చేరిన ‘అదానీ’ వ్యవహారం.. రేపు విచారణ
-
Sports News
KS Bharat: రాకెట్ స్పీడ్తో ఇక్కడికి చేరుకోలేదు.. ద్రవిడ్ ప్రభావం చాలా ఉంది: కేఎస్ భరత్
-
Movies News
Sridevi: ‘ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్’ పేరుతో శ్రీదేవి జీవిత చరిత్ర
-
Crime News
Crime News: విషాదం.. మంటల్లో నలుగురు చిన్నారుల సజీవ దహనం