డాక్టర్‌ నాగేశ్వరరెడ్డికి ‘డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌’ పురస్కారం

‘ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బిలియరీ సైన్సెస్‌’ ఆధ్వర్యంలో మంగళవారం దిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఏసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) ఛైర్మన్‌, ప్రఖ్యాత జీర్ణకోశ వైద్యనిపుణుడు డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డికి ‘డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌’ పురస్కారాన్ని అందజేశారు.

Updated : 07 Dec 2022 04:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: ‘ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బిలియరీ సైన్సెస్‌’ ఆధ్వర్యంలో మంగళవారం దిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఏసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) ఛైర్మన్‌, ప్రఖ్యాత జీర్ణకోశ వైద్యనిపుణుడు డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డికి ‘డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌’ పురస్కారాన్ని అందజేశారు. సంస్థ 8వ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ వేడుకలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌కుమార్‌ సక్సేనా పాల్గొని డాక్టర్‌ నాగేశ్వరరెడ్డికి ఈ పురస్కారాన్ని అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని