పై‘పెచ్చు’ ప్రమాదం!

తరగతి గది పైకప్పు పెచ్చులూడుతుంటే బిక్కుబిక్కుమంటూ విద్యార్థులు పైకి చూస్తున్న ఈ చిత్రం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలోని మండల పరిషత్‌ ఉర్దూ పాఠశాలలోనిది.

Published : 27 Jan 2023 04:16 IST

తరగతి గది పైకప్పు పెచ్చులూడుతుంటే బిక్కుబిక్కుమంటూ విద్యార్థులు పైకి చూస్తున్న ఈ చిత్రం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలోని మండల పరిషత్‌ ఉర్దూ పాఠశాలలోనిది. ఈ భవనానికి మరమ్మతులు చేయకపోవడంతో పెచ్చులు విద్యార్థుల మీద పడుతున్నాయి. దీంతో విద్యార్థులు చదువుపై ధ్యాస పెట్టలేకపోతున్నారు. 

 ఈనాడు, అమరావతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని