ఊడల నీడ!

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి రైవాడ జలాశయం సమీపంలో ఓ మర్రివృక్షం ఊడలే నీడనిస్తున్నాయి.

Published : 05 Feb 2023 04:54 IST

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి రైవాడ జలాశయం సమీపంలో ఓ మర్రివృక్షం ఊడలే నీడనిస్తున్నాయి. కొమ్మల నుంచి దిగిన ఊడలను కింది భాగంలో స్థానికులు సమానంగా కోశారు. అవన్నీ కలిసి.. ఓ గుచ్ఛంలా ఏర్పడ్డాయి. చినుకు కూడా జారనంతగా కలిసిపోయిన ఊడల కింద రైతులు, బాటసారులు సేదదీరుతున్నారు.

ఈనాడు, అనకాపల్లి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు