నేడు శ్రీవాణి దర్శన ఆన్‌లైన్ టికెట్ల విడుదల
శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఈ నెల 23 నుంచి 28 వరకు శ్రీవాణి దర్శన టికెట్లు, వసతి గదులను బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఈ నెల 23 నుంచి 28 వరకు శ్రీవాణి దర్శన టికెట్లు, వసతి గదులను బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు తితిదే వెబ్‌సైట్, యాప్‌లో బుక్ చేసుకోవచ్చు.
* ఈ నెల 22 నుంచి 28 వరకు గల శ్రీవారి ఆర్జిత సేవాటికెట్ల ఆన్‌లైన్ డిప్‌లో పాల్గొనేందుకు భక్తులు బుధవారం ఉదయం 10 నుంచి పదోతేదీ ఉదయం 10 గంటల వరకు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
* ఈ నెల 22 నుంచి 28వ తేదీకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
* ఈనెల 22 నుంచి 28 తేదీ వరకు శ్రీవారి వర్చువల్ కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను గురువారం ఉదయం 10 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Temples News
తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి.. భీష్ముడిగా నిలిచి..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Crime News: మద్యం మత్తులో భార్య, కుమార్తె హత్య
-
Ap-top-news News
AP Govt: మార్చి నెల జీతాలు ఎప్పుడొస్తాయో?
-
Crime News
Duranto Express: బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్..
-
Crime News
Couple Suicide: కరోనా దెబ్బకు నెమ్మదించిన వ్యాపారం.. అధిక వడ్డీలకు అప్పులతో..