ముఖ్యమంత్రిని కలిసిన కొత్త ఎమ్మెల్సీలు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఎన్నికైన నలుగురు వైకాపా ఎమ్మెల్సీలు శనివారం అసెంబ్లీలో సీఎం జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.

Published : 19 Mar 2023 05:26 IST

ఈనాడు, అమరావతి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఎన్నికైన నలుగురు వైకాపా ఎమ్మెల్సీలు శనివారం అసెంబ్లీలో సీఎం జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. వారిలో నర్తు రామారావు(శ్రీకాకుళం), సిపాయి సుబ్రమణ్యం(చిత్తూరు), పశ్చిమగోదావరి జిల్లాలో గెలిచిన కవురు శ్రీనివాస్‌, వంకా రవీంద్రనాథ్‌, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎన్నికైన పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు