కొల్లేరులో కొంగల కనువిందు

కొల్లేరులో నీటిమట్టం తగ్గడంతో వందల కొంగలు చిన్న చేపలను పట్టి ఆరగిస్తున్నాయి. అంతలోనే ఎగురుతూ అక్కడి ప్రకృతి  అందాలకు మరింత వన్నెలు దిద్దుతున్నాయి.

Published : 19 Mar 2023 03:46 IST

కొల్లేరులో నీటిమట్టం తగ్గడంతో వందల కొంగలు చిన్న చేపలను పట్టి ఆరగిస్తున్నాయి. అంతలోనే ఎగురుతూ అక్కడి ప్రకృతి  అందాలకు మరింత వన్నెలు దిద్దుతున్నాయి. ఏలూరు జిల్లా పైడిచింతపాడు సమీపంలో కనిపించే ఈ దృశ్యాల్ని ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.   

ఈనాడు, ఏలూరు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు