శాసనసభలో వివిధ పద్దులకు ఆమోదం

వివిధ శాఖల పద్దులకు రాష్ట్ర శాసనసభ ఆదివారం ఆమోదం తెలిపింది.

Published : 20 Mar 2023 03:49 IST

వివిధ శాఖల పద్దులకు రాష్ట్ర శాసనసభ ఆదివారం ఆమోదం తెలిపింది. పాఠశాల, ఉన్నత విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, వాణిజ్య పన్నుల పాలనావ్యయం, వైద్యం..ఆరోగ్యం, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, రవాణా, హోం పాలనా వ్యవహారాలు తదితర శాఖల బడ్జెట్‌ పద్దులకు ఆమోద ముద్ర వేసింది. మంత్రులు ఆదిమూలపు సురేష్‌, బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, ధర్మాన ప్రసాదరావులు వీటిని ప్రవేశపెట్టగా చర్చల అనంతరం సభ ఆమోదం తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు