శాసనసభలో 27 బిల్లులకు ఆమోదం

శాసనసభ సమావేశాల్లో 27 బిల్లులు ఆమోదం పొందాయని సభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు. ‘ఈనెల 15వ తేదీ నుంచి 24వ తేదీ మధ్య 8 రోజుల్లో 43.12 గంటల పాటు సభ జరిగింది.

Published : 25 Mar 2023 03:26 IST

ఈనాడు, అమరావతి: శాసనసభ సమావేశాల్లో 27 బిల్లులు ఆమోదం పొందాయని సభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు. ‘ఈనెల 15వ తేదీ నుంచి 24వ తేదీ మధ్య 8 రోజుల్లో 43.12 గంటల పాటు సభ జరిగింది. 69 స్టార్‌ ప్రశ్నలకు మౌఖిక సమాధానం చెప్పారు’ అని వివరించారు. ద్రవ్య వినిమయ బిల్లు సభ ఆమోదం పొందినట్లు ప్రకటించిన తరవాత ఆయన ఈ వివరాలను వెల్లడించారు. శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని