శ్రీవారి హనుమంత వాహనసేవలో హైకోర్టు న్యాయమూర్తులు
శ్రీరామనవమిని పురస్కరించుకుని గురువారం రాత్రి హనుమంత వాహనంపై శ్రీవారు శ్రీ వేంకటాద్రి రాముడిగా దర్శనమిచ్చారు.
తిరుమల, న్యూస్‌టుడే: శ్రీరామనవమిని పురస్కరించుకుని గురువారం రాత్రి హనుమంత వాహనంపై శ్రీవారు శ్రీ వేంకటాద్రి రాముడిగా దర్శనమిచ్చారు. వాహనసేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు, జస్టిస్ సుజాత కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో న్యాయమూర్తులు శ్రీవారి మూలమూర్తిని దర్శించుకోనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Kurnool: ఎల్లమ్మా.. నీ వెండి బంగారాలు ఏవమ్మా?
-
Politics News
TDP-Mahanadu: ‘బహిరంగ సభకు అడుగడుగునా అడ్డంకులే’
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Politics News
రూ.2కే కిలో బియ్యం అంటే గుర్తొచ్చేది ఎన్టీఆరే: పేర్ని నాని
-
World News
ప్రాణం తీసిన సోషల్ మీడియా సవాల్
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు