AP Polycet 2023 Results: ఏపీ పాలిసెట్‌ ఫలితాల విడుదల నేడు

ఏపీ పాలిసెట్‌ ఫలితాలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శనివారం విడుదల చేయనున్నారు.

Updated : 20 May 2023 07:29 IST

ఈనాడు, అమరావతి: పాలిసెట్‌ ఫలితాలను విజయవాడలో శనివారం ఉదయం 10.45 గంటలకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విడుదల చేయనున్నారు. పాలిసెట్‌కు 1,43,625 మంది హాజరయ్యారు. ఫలితాలను ‌www.eenadu.net, pratibha.eenadu.net, eenadupratibha.net, https://polycetap.nic.in పొందవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు