YSRCP: ఆరోగ్య కేంద్రమా.. పార్టీ కార్యాలయమా?

తిరుపతి జిల్లా నాయుడుపేట పురపాలక సంఘంలోని అగ్రహారపేట వద్ద రూ.85 లక్షలతో నిర్మిస్తున్న వైయస్సార్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇది.

Updated : 26 May 2023 10:27 IST

న్యూస్‌టుడే, నాయుడుపేట పట్టణం: తిరుపతి జిల్లా నాయుడుపేట పురపాలక సంఘంలోని అగ్రహారపేట వద్ద రూ.85 లక్షలతో నిర్మిస్తున్న వైయస్సార్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇది. సీఎం జగన్‌, స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చిత్రాలు శాశ్వతంగా ఉండేలా తలుపులను ఇలా తయారుచేయించారు. పార్టీ కార్యాలయం తరహాలో ఆరోగ్య కేంద్రాన్ని తీర్చిదిద్దడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని