అత్యవసర కేంద్రం 24 గంటలూ అందుబాటులో

ఒడిశాలో రైలు ప్రమాద ఘటనలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

Published : 04 Jun 2023 03:57 IST

రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: ఒడిశాలో రైలు ప్రమాద ఘటనలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. క్షతగాత్రుల సమాచారం కోసం విపత్తుల సంస్థ రాష్ట్ర స్థాయి అత్యవసర ఆపరేషన్‌ కేంద్రం 24 గంటలూ పనిచేస్తుంది. ఆచూకీ తెలియని వారికోసం 83339 05022 నంబర్‌కు ప్రయాణికుల ఫొటో, ఇతర వివరాలను వాట్సప్‌ ద్వారా పంపాల’ని మంత్రి సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని