తానా సభల్లో ఇళయరాజా కచేరి

ఫిలడెల్ఫియాలోని పెన్సల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జులై 7 నుంచి 9 వరకు జరగనున్న తానా మహాసభలకు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఆహ్వానం అందింది.

Updated : 04 Jun 2023 16:01 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఫిలడెల్ఫియాలోని పెన్సల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జులై 7 నుంచి 9 వరకు జరగనున్న తానా మహాసభలకు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆయనతో సంగీత కచేరి ఏర్పాటు చేసినట్లు తానా అధ్యక్షుడు అంజయ్యచౌదరి, మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. www.tanaconference.orgలో  రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు