తానా మహాసభల్లో ‘శ్రీనివాస కల్యాణం’

ఫిలడెల్ఫియాలో జులై 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహాసభల్లో శ్రీనివాస కల్యాణాన్ని నిర్వహించనున్నారు.

Published : 06 Jun 2023 05:07 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఫిలడెల్ఫియాలో జులై 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహాసభల్లో శ్రీనివాస కల్యాణాన్ని నిర్వహించనున్నారు. తితిదే తరపున తిరుమల నుంచి వచ్చే పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో జులై 9న కల్యాణం జరుగుతుందని తానా అధ్యక్షుడు అంజయ్యచౌదరి లావు, మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు