మరో రూ.3 వేల కోట్లు అప్పు చేసిన రాష్ట్రం

రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.3 వేల కోట్లు అప్పు చేసింది. రిజర్వు బ్యాంకు మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీస్‌ వేలంలో ఈ మొత్తం సమీకరించింది.

Published : 07 Jun 2023 03:16 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.3 వేల కోట్లు అప్పు చేసింది. రిజర్వు బ్యాంకు మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీస్‌ వేలంలో ఈ మొత్తం సమీకరించింది. పదేళ్ల కాలపరిమితితో 7.33 శాతం వడ్డీకి రూ.500 కోట్లు, 14 ఏళ్ల కాలపరిమితితో 7.36 శాతం వడ్డీకి రూ.1,000 కోట్లు, 19 సంవత్సరాల కాలపరిమితితో 7.33 శాతం వడ్డీకి మరో రూ.500 కోట్లు, 20 ఏళ్ల కాలపరిమితితో 7.33 శాతం వడ్డీకి రూ.1,000 కోట్లు సమీకరించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు