Vijayawada: 9వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు: విజయవాడ రైల్వే అధికారులు

ఒడిశా రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో 9వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated : 07 Jun 2023 07:23 IST

విజయవాడ (రైల్వేస్టేషన్‌), న్యూస్‌టుడే: ఒడిశా రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో 9వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రద్దయిన రైళ్ల వివరాలు: నంబరు 22831 హావ్‌డా-శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం (7న రద్దు), 12839 హావ్‌డా-చెన్నై సెంట్రల్‌ (7), 22842 తాంబరం-సంత్రాగచ్చి (7), 22503 కన్యాకుమారి-దిబ్రూగఢ్‌ (7), 12864 బెంగళూరు - హావ్‌డా (8వ తేదీన రద్దు), 22888 బెంగళూరు-హావ్‌డా (8), 22832 శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం - హావ్‌డా(9వ తేదీ రద్దు), 18048 వాస్కోడిగామ - షాలిమార్‌ (9), 12503 బెంగళూరు - అగర్తలా (9).

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని