సప్తగిరి గ్రామీణ బ్యాంకుకు ఏపీవై అవార్డు
అటల్ పెన్షన్ యోజన(ఏపీవై) వార్షిక అవార్డు, జాతీయ ఛాంపియన్‌షిప్ పోటీల్లో 2022-23 సంవత్సరానికి స్పాన్సర్ బ్యాంకు ఇండియన్ బ్యాంకుతో సహా సప్తగిరి గ్రామీణ బ్యాంకు విజేతగా నిలిచింది.
ఈనాడు-అమరావతి: అటల్ పెన్షన్ యోజన(ఏపీవై) వార్షిక అవార్డు, జాతీయ ఛాంపియన్‌షిప్ పోటీల్లో 2022-23 సంవత్సరానికి స్పాన్సర్ బ్యాంకు ఇండియన్ బ్యాంకుతో సహా సప్తగిరి గ్రామీణ బ్యాంకు విజేతగా నిలిచింది. ఏపీవై ప్రారంభించిన ఎనిమిదేళ్లలో మొదటిసారి ఈ విజయం సాధించింది. దిల్లీలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో పెన్షన ఫండ్ నియంత్రణ, అభివృద్ధి సంస్థ(పీఎఫ్‌ఆర్డీఏ) ఛైర్మన్ దీపక్ మహంతి చేతుల మీదుగా సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఛైర్మన్ ఏఎస్‌ఎన్ ప్రసాద్ రెండు అవార్డులు అందుకున్నారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ఖాతాదారులకు మరింత సౌకర్యంగా, సామాజిక ప్రయోజనాలు కలిగే విధంగా అందిస్తామని బ్యాంకు ఛైర్మన్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/09/2023)