IRCTC: ఐఆర్‌సీటీసీ విమాన టికెట్లపై జీరో కన్వీనియెన్స్‌ ఫీజు

ఐఆర్‌సీటీసీ 24వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్‌ చేసుకునే ఎయిర్‌ టికెట్లకు జీరో కన్వీనియెన్స్‌ ఫీజుతో ప్రత్యేక ఆఫర్‌ ఇస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated : 27 Sep 2023 08:19 IST

విజయవాడ (రైల్వేస్టేషన్‌), న్యూస్‌టుడే: ఐఆర్‌సీటీసీ 24వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్‌ చేసుకునే ఎయిర్‌ టికెట్లకు జీరో కన్వీనియెన్స్‌ ఫీజుతో ప్రత్యేక ఆఫర్‌ ఇస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27వ తేదీ వరకు బుక్‌ చేసుకునే టికెట్లకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందని చెప్పారు. వివిధ బ్యాంకుల ద్వారా కార్డుల లావాదేవీలపై రూ.2,000 వరకు తగ్గింపు ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని