పోలీసు విభాగాలపై హ్యాకర్ల పంజా!

సైబర్‌ నేరాల బారిన పడకుండా ప్రజలను పదేపదే హెచ్చరించే పోలీసుశాఖకు చెందిన డిజిటల్‌ విభాగాలే హ్యాకర్ల బారినపడ్డాయి.

Published : 12 Jun 2024 05:31 IST

ఈనాడు, హైదరాబాద్‌: సైబర్‌ నేరాల బారిన పడకుండా ప్రజలను పదేపదే హెచ్చరించే పోలీసుశాఖకు చెందిన డిజిటల్‌ విభాగాలే హ్యాకర్ల బారినపడ్డాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసు విభాగానికి చెందిన అధికారిక వెబ్‌సైట్‌ టీఎస్‌ పోలీస్‌ను ముందుజాగ్రత్తగా మూసివేశారు. పది రోజులుగా సంబంధిత సేవలన్నీ నిలిచిపోగా.. పునరుద్ధరించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ పోలీసుశాఖకు చెందిన హ్యాక్‌ఐ యాప్‌తో పాటు పోలీసుల అంతర్గత వ్యవహారాల కోసం రూపొందించిన టీఎస్‌ కాప్‌ వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురయ్యాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని