చంద్రబాబు కాన్వాయ్‌ వాహనాల్ని మార్చిన అధికారులు

తెదేపా అధినేత, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్‌ వాహనాల్ని మంగళవారం రాత్రి అధికారులు మార్చారు.

Updated : 12 Jun 2024 05:45 IST

ఈనాడు డిజిటల్, అమరావతి : తెదేపా అధినేత, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్‌ వాహనాల్ని మంగళవారం రాత్రి అధికారులు మార్చారు. పాత సఫారీ వాహనాలు కండిషన్‌లో లేకపోవడంతో వాటి స్థానంలో పాత ఫార్చ్యునర్లను ఏర్పాటు చేశారు. భద్రత ఏర్పాట్లలో భాగంగా ఈ మార్పులు చేసినట్టు అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని