చిక్కీ కవర్‌ రంగు, రూపు మారింది..

మధ్యాహ్నభోజనం పథకం పేరు మార్చడంతోపాటు చిక్కీలపై ఉండే కవర్లలోనూ పాఠశాల విద్యాశాఖ మార్పులు చేసింది.

Published : 12 Jun 2024 06:07 IST

మధ్యాహ్నభోజనం పథకం పేరు మార్చడంతోపాటు చిక్కీలపై ఉండే కవర్లలోనూ పాఠశాల విద్యాశాఖ మార్పులు చేసింది. ఈనెల 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నందున బడులకు చిక్కీలు, కోడిగుడ్లు, రాగిపిండి సరఫరా చేస్తున్నారు. గతంలో చిక్కీలపై జగన్‌ ఫొటో కవర్లను ఏర్పాటుచేయగా, ఇప్పుడు వాటిని తొలగించి ప్రభుత్వ రాజముద్రతో కవర్లు రూపొందించారు. మధ్యాహ్న భోజనం పథకాన్ని గోరుముద్దగా మార్పు చేశారు.

ఈనాడు, అమరావతి -దుగ్గిరాల, న్యూస్‌టుడే 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని