గిరిజన విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమానికి రాష్ట్రపతికి ఆహ్వానం

ప్రతిభావంతులైన గిరిజన విద్యార్థులను ప్రోత్సహించేందుకు త్వరలో దిల్లీలో తాము నిర్వహించబోతున్న కార్యక్రమానికి రావాలని ఏపీ భాజపా ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి రాష్ట్రపతి ద్రౌపదీముర్మును కోరారు.

Published : 14 Jun 2024 05:41 IST

రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం అందిస్తున్న విష్ణువర్ధన్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: ప్రతిభావంతులైన గిరిజన విద్యార్థులను ప్రోత్సహించేందుకు త్వరలో దిల్లీలో తాము నిర్వహించబోతున్న కార్యక్రమానికి రావాలని ఏపీ భాజపా ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి రాష్ట్రపతి ద్రౌపదీముర్మును కోరారు. ఈ మేరకు గురువారం ఇక్కడి రాష్ట్రపతిభవన్‌లో ముర్మును కలిసి విజ్ఞప్తి చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు రాష్ట్రపతి స్పందిస్తూ ఆ కార్యక్రమానికి సంబంధించిన సమగ్ర నివేదిక పంపించాలని సూచించినట్లు చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని