ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు చేపడతామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో మంగళవారం మాట్లాడారు.

Published : 19 Jun 2024 04:20 IST

ధర్మవరం, న్యూస్‌టుడే: రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు చేపడతామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో మంగళవారం మాట్లాడారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తామని, అవసరమైతే సిబ్బందిని కూడా నియమిస్తామన్నారు. అంతకుముందు మంత్రి హోదాలో మొదటిసారి జిల్లాకు వచ్చిన సత్యకుమార్‌కు భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని