సైబీరియన్‌ కొంగల కనువిందు

ఇటీవల కురిసిన వర్షాలకు వైఎస్సార్‌ జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట అలుగు పారుతోంది. ఇక్కడ చేపల కోసం వందల సంఖ్యలో సైబీరియన్‌ కొంగలు వలస వస్తున్నాయి.

Published : 08 Jul 2024 04:35 IST

టీవల కురిసిన వర్షాలకు వైఎస్సార్‌ జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట అలుగు పారుతోంది. ఇక్కడ చేపల కోసం వందల సంఖ్యలో సైబీరియన్‌ కొంగలు వలస వస్తున్నాయి. దూరతీరాలనుంచి వచ్చే కొంగలు ఏటా పెన్నా పరీవాహక ప్రాంతంలో తిష్ఠ వేసి సంతానోత్పత్తి చేసి తిరిగి వెళతాయని స్థానికులు చెబుతున్నారు. కొంగల సందడి చూపరులను కనువిందు చేస్తోంది. 

ఈనాడు, కడప

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని