ఆగస్టు 5 నుంచి 11 వరకు తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రద్దు

దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో మూడో లైన్‌కు సంబంధించి పూర్వ నాన్‌ ఇంటర్‌ లాకింగ్, ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా ఆగస్టు 5 నుంచి 10 వరకు విశాఖ-కడప (17488),

Updated : 09 Jul 2024 04:00 IST

విశాఖపట్నం (రైల్వేస్టేషన్‌), న్యూస్‌టుడే: దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో మూడో లైన్‌కు సంబంధించి పూర్వ నాన్‌ ఇంటర్‌ లాకింగ్, ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా ఆగస్టు 5 నుంచి 10 వరకు విశాఖ-కడప (17488), ఆగస్టు 6 నుంచి 11 వరకు కడప-విశాఖ (17487) తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని