11 నుంచి పాలిసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌

రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు తుది విడత కౌన్సెలింగ్‌ ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నట్లు సాంకేతిక విద్యాశాఖ సంచాలకురాలు బి.నవ్య తెలిపారు.

Published : 10 Jul 2024 04:21 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు తుది విడత కౌన్సెలింగ్‌ ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నట్లు సాంకేతిక విద్యాశాఖ సంచాలకురాలు బి.నవ్య తెలిపారు. పాలిసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రవేశాల కోసం వెబ్‌ ఆధారిత కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 11 నుంచి 14 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 16న సీట్ల కేటాయించనున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని