జన సంఖ్య.. డిజిటల్‌ రూపంలో నేడు జనాభా దినోత్సవం

విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలోని జనాభా పరిశోధన కేంద్రంలో గతేడాది డిజిటల్‌ బోర్డులు ఏర్పాటుచేశారు.

Published : 11 Jul 2024 03:59 IST

బుధవారం సాయంత్రం 6.02 గంటలకు దేశ, రాష్ట్ర జనాభా వివరాలిలా..

విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలోని జనాభా పరిశోధన కేంద్రంలో గతేడాది డిజిటల్‌ బోర్డులు ఏర్పాటుచేశారు. దేశం, రాష్ట్ర జనాభా ఎంతనే వివరాలు ఎప్పటికప్పుడు వీటిపై కనిపిస్తుంటాయి. ఈ నెల 11న జనాభా దినోత్సవం నేపథ్యంలో.. బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో డిజిటల్‌ తెరలపై కనిపించిన అంకెలివి. 

ఈనాడు, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని